Telangana Assembly Elections 2018 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్...! | Oneindia Telugu

2018-11-12 230

The Election Commission on Monday issued notification for the December 7 election to the Telangana Legislative Assembly. According to the notification, nominations would be accepted from November 12 to 19.
#TelanganaAssemblyElections2018
#trs
#ElectionCommission
#mahakutami

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం ఉదయం విడుదలైంది. డిసెంబర్ 7న పోలింగ్‌కు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ విడుదల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనట్లే. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

Videos similaires